Yudhdhamu Yehovaade

Audio: 

Lyrics:

Yudhdhamu Yehovaade ||4||

Raajulu Manakevvaru Leru
Shoorulu Manakevvaru Leru ||2||
Sainyamulaku Adhipathi Ainaa
Yehovaa Mana Anda      ||Yudhdhamu||

Baadhalu Manalanu Krungadeeyavu
Vyaadhulu Manalanu Padadroyavu ||2||
Vishwaasamunaku Kartha Ainaa
Yesayye Mana Anda     ||Yudhdhamu||

Eriko Godalu Mundunnaa
Erra Samudramu Edurainaa ||2||
Adbutha Devudu Manakunda
Bhayamela Manakinkaa ||Yudhdhamu||

Apavaadi Aina Saathaanu
Garjinchu Simhamvale Vachchinaa ||2||
Yuda Gothrapu Simhamainaa
Yesayya Mana Anda     ||Yudhdhamu||


యుద్ధము యెహోవాదే ||4||

రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు ||2||
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ           ||యుద్ధము||

బాధలు మనలను కృంగదీయవు
వ్యాధులు మనలను పడద్రోయవు ||2||
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ           ||యుద్ధము||

ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా ||2||
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా           ||యుద్ధము||

అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా ||2||
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ           ||యుద్ధము||

Leave a Reply

%d bloggers like this: